నాయకుల బలాబలాలు
రాజశేఖర రెడ్డి
బలాలు:
- పోరాట పటిమ, సహజ నాయకత్వ లక్షణాలు, సోనియా ఆశీస్సులు, రాజకీయ అనుభవం, ధనబలం
- విజయవంతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, నక్సల్ సమస్యలు తగ్గుముఖం, వ్యవసాయ ప్రాధాన్యం
- ఫాక్షన్ నేపధ్యం, అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత జన పక్ష పాతి
- తెలంగాణా వ్యతిరేకి, శాంతి బాధరతల సమస్యలు
- సునిశిత పరిపాలన దక్షణ లేకపోవడం
చంద్రబాబు నాయుడు
బలాలు:
- పోరాట పటిమ, రాజకీయ అనుభవం, సునిశిత పరిపాలన దక్షత, మీడియా మరియు ధనబలం
- విజయవంతంగా శాంతి బధ్రతలను కాపాడటం, NTR కుటుంబ అండ
ప్రతికూలాలు:
- ప్రజల సమస్యల పట్ల అవగాహన రాహిత్యం, కమ్యూనిస్టుల భా .జ.పా.ల మధ్య ఊగిసలాట, సైద్ధాంతిక నిబద్ధత లోపించడం
- అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత జన పక్ష పాతి
చిరంజీవి
బలాలు:
- ప్రజలలో పాపులారిటీ, కుటుంబ అండ, ధనబలం, మార్పు నినందం, సామజిక న్యాయం నినాదం
ప్రతికూలాలు:
- రాజకీయ అనుభవం లేకపోవడం, సిద్దాంతాలు అసలు లేకపోవడం, కేవలం వోట్ల బ్యాంకు మీద ఆధారపడడం, దేశ రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల మీద స్పష్టత లేకపోవడం, ప్రజల సమస్యల మీద అవగాహన రాహిత్యం
N.T.R తో పోలిస్తే చిరంజీవికి,
- N.T.R కు ఉన్న పాపులారిటీ ఉన్నప్పటికీ, ఆయనకున్న నిబద్ధత (రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం) లాంటి ఉన్నత ఆశయాలు ఉన్నట్టు కనిపించడం లేదు.
- N.T.R కు ఉన్న కమ్యూనికేషన్ మరియు కామ్పైనింగ్ లక్షణాలు కూడా కనిపించడం లేదు.
లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్
బలాలు:
నీతిమంతుడు, ప్రజల సమస్యల పట్ల సాకేతిక పరమైన ఆలోచన విధానం, మద్య తరగతి ప్రజలలో మంచి అవగహన
ప్రతికూలాలు:
- రాజకీయ అనుభవం లేకపోవడం, ధనబలం లేకపోవడం
- సిద్దాంతాలు, విధానాలు ఏమిటో సరిగ్గా ప్రజలకు తెలియడం లేదు.
- కమ్యూనికేషన్ మరియు కామ్పైనింగ్ లక్షణాలు కూడా కనిపించడం లేదు
- మార్పు నినాదం చాల విస్కృత మైనది. దాన్ని వివరణలో లోపాలు.